IIT Jodhpur | ఏఆర్, వీఆర్ టెక్నాలజీలో ఐఐటీ జోధ్‌పూర్ ఆన్లైన్ ఎంటెక్ ప్రోగ్రాం
అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం న్యూ పార్ట్‌టైం ఆన్లైన్ ఎంటెక్ ప్రోగ్రాంను ఐఐటీ జోధ్‌పూర్ లాంఛ్ చేస్తోంది.
జైపూర్ : అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం న్యూ పార్ట్‌టైం ఆన్లైన్ ఎంటెక్ ప్రోగ్రాంను ఐఐటీ జోధ్‌పూర్ లాంఛ్ చేస్తోంది. ఐహబ్ దృష్టి ఫౌండేషన్ సహకారంతో 2022-23 నుంచి ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు అప్లికేషన్ కోసం జూన్ 17 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ వంటి వినూత్న రంగాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఈ దిశగా పరిశోధన, అభివృద్ధికి సపోర్ట్ చేసేలా ఐఐటీ జోధ్‌పూర్ స్కూల్ ఆఫ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సైన్స్ విభాగం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ ప్రోగ్రాంను చేపట్టింది. ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు ఇనిస్టిట్యూట్‌లోని అత్యాధునిక ఏఆర్, వీఆర్ టూల్స్‌పై పనిచేసే వెసులుబాటు కలుగుతుంది.
ఏఆర్, వీఆర్ అప్లికేషన్స్‌ను డిజైన్ చేసి డెవలప్ చేసే నైపుణ్యాలను కలిగిన ఇంజనీర్లను తయారు చేయడం, ఏఆర్, వీఆర్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడం, పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరడం వంటి ఉద్దేశాలతో ఈ ప్రోగ్రాంకు రూపకల్పన చేసినట్టు ఐఐటీ జోధ్‌పూర్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

