WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? | వాట్సప్ లో వేరే నెంబర్ కు ఏదైనా సమాచారం, మెసేజ్, ఫోటో, వీడియో పంపించవచ్చు. కానీ.. మీ నెంబర్ కే.. అంటే
వాట్సప్ లో వేరే నెంబర్ కు ఏదైనా సమాచారం, మెసేజ్, ఫోటో, వీడియో పంపించవచ్చు. కానీ.. మీ నెంబర్ కే.. అంటే మీరు వాడుతున్న నెంబర్ కే ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఎలా? ఇది చాలామందికి తెలియదు. కానీ.. ఎవరికి వారు తమ నెంబర్ కు మెసేజ్ పంపించుకోవచ్చు. ముఖ్యమైన సమాచారం ఉంటే షేర్ చేసుకోవచ్చు.

దాని కోసం.. పీసీలో అయితే.. బ్రౌజర్ ఓపెన్ చేసి.. అడ్రస్ బార్ లో wa.me//91xxxxxxxxxx ఈ అడ్రస్ టైప్ చేయాల్సి ఉంటుంది. భారత్ లో అయితే.. 91 నెంబర్ టైప్ చేసి ఆ తర్వాత తమ వాట్సప్ మొబైల్ నెంబర్ ను టైప్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ లో అయితే వాట్సప్ వెంటనే ఓపెన్ అయిపోతుంది. డెస్క్ టాప్ బ్రౌజర్ లో అయితే వాట్సప్ వెబ్ ఓపెన్ అవుతుంది. మీ నెంబర్ తో వాట్సప్ చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నచ్చిన ఫోటోలు, వీడియోలు, ఇతర నోట్స్, మెసేజ్ లు అన్నీ పంపించుకోవచ్చు.
అలా కాకుండా.. ఏదైనా డమ్మీ గ్రూప్ క్రియేట్ చేసి… ముందు ఎవరినైనా ఒకరిని యాడ్ చేసి.. తర్వాత ఆ కాంటాక్ట్ ను ఆ గ్రూప్ నుంచి తీసేయొచ్చు. అలా చేసినా కూడా ఆ గ్రూప్ లో ఒక్కరే మెంబర్ ఉంటారు. అందులోకి కూడా ముఖ్యమైన సమాచారాన్ని, ఫోటోలను పంపించుకోవచ్చు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Data Stealing : ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
మీరు లొడలొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోసమే ఈ యాప్స్
Six Pack : సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Free wifi : ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

