Diwali Offer : దివాళీ బంపర్ ఆఫర్.. రూ.101 కే వివో ఫోన్.. త్వరపడండి
దివాళీ బంపర్ ఆఫర్ | దివాళీ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవాళ్లకు శుభవార్త. దివాళీ స్పెషల్‌గా కొన్ని స్మార్ట్ఫోన్లపై
దివాళీ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవాళ్లకు శుభవార్త. దివాళీ స్పెషల్‌గా కొన్ని స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించారు. వివో బ్రాండ్‌లోని కొన్ని మోడల్స్‌లో ఫెస్టివ్ సీజన్ సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. బజాబ్ ఫైనాన్స్‌తో వివో బ్రాండ్ టైఅప్ అయింది. దీంతో బజాజ్ కస్టమర్లు కేవలం రూ.101కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దానితో పాటు 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, జియో కస్టమర్లకు రూ.10 వేల వరకు ఇతర బెనిఫిట్స్ లభించనున్నాయి.

వివో ఎక్స్ 70 సిరీస్, వివో వీ 21 రేంజ్, వివో వై73, వివో వై33ఎస్ స్మార్ట్ఫోన్లపై ఈ ఆఫర్లు లభించనున్నాయి. వివో ఎక్స్70 సిరీస్‌ను కొనాలనుకునే కస్టమర్లు సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెడీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది.
ఇక.. బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లు కేవలం 101 రూపాయలు చెల్లించి వివో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 15 వేల రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న వివో ఫోన్లను ముందుగా 101 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. ఆ తర్వాత నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో నెలనెలా ఈఎంఐ కట్టే అవకాశాన్ని అందిస్తున్నారు.
వివో వై73, వివో వై33ఎస్ ఫోన్లపై కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
వివో ఫోన్లపై ఈ ఆఫర్లను పొందాలంటే వివో ఇండియా స్టోర్‌లో ఫోన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా ఈకామర్స్ సైట్లలోనూ ఈ ఆఫర్లపై కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు మాత్రమే ఉంటుంది. దీపావళి సందర్భంగా ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. నవంబర్ 7 లోపు బెస్ట్ వివో ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?
WhatsApp : వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్
ఈ స్క్విడ్ గేమ్ యాప్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.. లేదంటే మీ ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్టే
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
PhonePe: మొబైల్ రీచార్జ్‌పై ఫోన్‌పే ప్రాసెసింగ్ ఫీజు.. ఇలా అయితే కష్టం అంటున్న నెటిజన్లు
JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

