2024 Apple Watch | బీపీ మానిటరింగ్ ఫీచర్‌తో రానున్న 2024 యాపిల్ వాచ్
2024 యాపిల్ వాచ్ (2024 Apple Watch) బీపీ మానిటరింగ్ సహా లేటెస్ట్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది.
న్యూయార్క్ : 2024 యాపిల్ వాచ్ (2024 Apple Watch) బీపీ మానిటరింగ్ సహా లేటెస్ట్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇప్పటివరకూ పలు స్మార్ట్ వాచ్‌లు బీపీ సపోర్ట్ ఫీచర్‌ను ఆఫర్ చేసినా రీడింగ్స్ కచ్చితత్వంతో లేకపోవడం, ఈ సమాచారం ఆపర్ చేసేందుకు ఆయా డివైజ్‌లకు మెడికల్ సర్టిఫికేషన్ వంటివి లేవు.
యాపిల్ వాచ్‌లు బీపీ మానిటరింగ్ ఫీచర్‌తో రానుండటంతో ఇవి మెరుగైన బీపీ మానిటరింగ్ వ్యవస్ధను కలిగిఉంటాయని భావిస్తున్నారు. మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం హైపర్‌టెన్షన్ శోధనలో బీపీ సెన్సర్ టెక్‌ను ఈ ఫీచర్లో జోడించనున్నారని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. బీపీ రీడింగ్స్ ఎక్కువగా ఉంటే యాపిల్ డివైజ్ యూజర్‌ను అలర్ట్ చేసి వైద్యుడిని సంప్రదించి కచ్చితమైన బీపీ రీడింగ్స్ తెలుసుకునేలా వ్యవహరిస్తుంది.
బీపీ మానిటరింగ్‌తో పాటు యాపిల్ వాచ్ 2024 స్లీప్ అప్నియా డిటెన్షన్ ఫీచర్‌ను కూడా కలిగిఉంటుందని చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ఈ ఫీచర్ గుర్తించి వైద్య సలహా కోరాలని యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ఇక అత్యాధునిక హెల్త్ ఫీచర్లతో పాటు అప్‌కమింగ్ యాపిల్ వాచ్ అప్డేటెడ్ డిజైన్‌తో ఆకట్టుకోనుంది.
Read More :
Rohini Nilekani: ఈ ఏడాది 170 కోట్లు దానం చేసిందామె.. రోహిణి నిలేకని గురించి మీకు తెలుసా?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

