రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కాలె యాదయ్య,
- డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి
మొయినాబాద్, మార్చి 17 : రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి అన్నారు. సురంగల్-మొయినాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన భవన నిర్మాణానికి తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్ సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలను ఇప్పించి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలను కూడా ఇప్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. పీఏసీఎస్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఎం.చంద్రారెడ్డి, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ మమత, పీఏసీఎస్ వైస్ మహేందర్, డైరెక్టర్లు జగన్మోహన్రెడ్డి, రాఘవారెడ్డి, యాదయ్య, శ్రీనివాస్, రాంరెడ్డి, భూపాల్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రావూఫ్, సర్పంచ్‌లు స్వరూప, నరోత్తంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

