Shadnagar : నిరుపేదలకు సంజీవని.. సీఎం సహాయనిధి

షాద్‌నగర్‌టౌన్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి సంజీవనిలా ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 24వ వార్డు ఎల్ఎన్కాలనీకి చెందిన జయమ్మ ఆనారోగ్యంతో బాధపడుతూ కొన్నిరోజుల క్రితం ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్నారు. జయమ్మ కుటుంబ సభ్యులు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2లక్షల చెక్కును శనివారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి వరంలా మారిందన్నారు. సీఎం సహాయనిధి చెక్కు అందజేయడంపై సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు జయమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నందీశ్వర్, నాయకులు వెంకటేష్‌గౌడ్, అమినొద్దీన్ పాషా, శ్రీధర్‌చారి, వెంకటేష్‌గుప్తా పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

