డంపింగ్ యార్డు ఏర్పాటుతో పర్యావరణానికి ముప్పు
సిద్దాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటులో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక రూపంలో అందిస్తామని ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రుచిత్ ఆశా కమల్ అన్నారు. డింపింగ్ యార్డు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు రాంబల్‌నాయక్ ఆధ్వర్యంలో సిద్దాపూర్ డింపింగ్ యార్డు ప్రతిపాదిత భూమిని, సిద్దాపూర్, కుల్చర్లకుంట తండా ప్రజలను ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిశారు.
- ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రుచిత్ ఆశా కమల్
కొత్తూరు, ఆగస్టు 4 : సిద్దాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటులో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక రూపంలో అందిస్తామని ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రుచిత్ ఆశా కమల్ అన్నారు. డింపింగ్ యార్డు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు రాంబల్‌నాయక్ ఆధ్వర్యంలో సిద్దాపూర్ డింపింగ్ యార్డు ప్రతిపాదిత భూమిని, సిద్దాపూర్, కుల్చర్లకుంట తండా ప్రజలను ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు పేర్కొన్నారు.
ప్రజలను ఉద్దేశించి రుచిత్ ఆశా కమల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ పనిచేస్తున్నదన్నారు. ప్రజలకు, పర్యావరణానికి దేశంలో ఎక్కడ ముప్పు ఏర్పడితే క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం నిర్వహిస్తున్నామన్నారు. వాస్తవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక రూపంలో అందిస్తామన్నారు. సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు రాంబల్‌నాయక్ మాట్లాడుతూ.. సిద్దాపూర్ సమస్యను గుర్తించి ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రావడం తమ ఉద్యమానికి బలాన్ని చేకూర్చిందన్నారు.
461 జీవో రద్దయ్యే వరకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ైస్టీరింగ్ కమిటీ సభ్యులు రావడంపై తమ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలిసిందన్నారు. కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్సారీ, అరుణజ్యోతితో కలిపి ఎనిమిది మంది సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు బాలయ్య, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రెడ్యానాయక్, నరేశ్‌నాయక్, గిరిజనులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

