సర్కారు కండ్లు తెరవట్లే..
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీలో నూతన కమ్యూనిటీ హాల్ భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు.
- వివిధ రంగాల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. పట్టించుకోని ప్రభుత్వం
- మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, ఫిబ్రవరి 4: వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీలో నూతన కమ్యూనిటీ హాల్ భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోతున్నా.. ప్రభుత్వం కండ్లు తెరవకపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో రైతులు, బిల్డర్స్, ఆటో డ్రైవర్లు అనేక రంగాల వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, సర్పంచులు, ఎంపీటీసీలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు జఠిలంగా మారాయన్నారు.
కనీసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలైనా త్వరగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, మాజీ ప్రజాప్రతినిధులు దుర్గ్గ, లావణ్య, పద్మ, భూపాల్‌రెడ్డి, బీరప్ప బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

