Rangareddy : ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ..

తుర్కయాంజాల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ 21వ వార్డు శ్రీరాంనగర్లోని రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ కుమారుడు కొత్తకుర్మ యశ్వంత్ ఆధ్వర్యంలో గురువారం మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జేఏసీ చైర్మన్ కోదండరాం, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరితధన్రాజ్ గౌడ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు కొశిక ఐలయ్య, రమావత్ కళ్యాణ్ నాయక్, కౌన్సిలర్లు కుంట ఉదయశ్రీగోపాల్రెడ్డి, గుండా భాగ్యమ్మధన్రాజ్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు బిక్ష పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

