సాగు సమస్యపై ‘వేదికల’ను సంప్రదించాలి
- డివిజన్లో అందుబాటులోకి రైతు వేదికలు

ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 9 : రైతును రాజుగా చూడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, పంటలకు బీమా, సబ్సీడీ విత్తనాలు, ఎరువులు అందజేయడంతో పాటు రైతులు తమ సమస్యలను చర్చించుకుని సాగులో నూతన విధానాలను ఆచరించడానికి ప్రతి క్లస్టర్‌కు ఒక రైతువేదికను నిర్మించారు. రైతువేదికల ద్వారా నియోజకవర్గంలో బుధవారం నుంచి పూర్తిస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. దీంతో రైతులు మండల వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా రైతు వేదికలను సంప్రదించాలని వ్యవసాయాధికారులు సూచించారు.
విస్తరణ అధికారులు రైతువేదికల్లోనే విధులు : ఏడీఏ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం
రైతులకు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం రైతు వేదికల్లోనే వ్యవసాయ విస్తరణ అధికారులు విధులు నిర్వహించనున్నారు. పంటలకు ఎలాంటి చీడపీడలు సోకినా, కొత్త సాగు వివరాలు తెలసుకోవాలన్నా రైతులు ఇకపై మండల వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. అన్నదాతకు అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో విధులు నిర్వహిస్తున్న ఏఈవోలను సంప్రదించాలి. డివిజన్లోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల, మండలాల్లో పూర్తిగా రైతువేదికలు సేవలు అందింస్తున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
Ramayana | తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బిజినెస్ రూ.54 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ.100 కోట్ల గ్రాస్ ,ఇది సాధ్యమేనా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

