Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Manipur: మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా గ్రూపుల మధ్య జరిగిన గన్‌ఫైట్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతం కాగా, మరో నలుగురు గాయపడ్డారు. నోనే జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే అనుమానిత మిలిటెంట్లు ఇంపాల్-ఉక్రుల్ జిల్లాలో ప్రయాణికుల వాహనాలపై కాల్పులు జరిపారు.
గౌహతి: మణిపూర్(Manipur)లో రెండు ప్రత్యర్థి నాగా గ్రూపుల మధ్య జరిగిన గన్‌ఫైట్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతం కాగా, మరో నలుగురు గాయపడ్డారు. నోనే జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే అనుమానిత మిలిటెంట్లు ఇంపాల్-ఉక్రుల్ జిల్లాలో ప్రయాణికుల వాహనాలపై కాల్పులు జరిపారు. కానీ ఆ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేఉద. జిలియాన్గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ జెన్చుయి, జిలియాన్గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ కామ్సన్, నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలిం గ్రూపుల మధ్య తావోజైజాంగ్ గ్రామంలో గన్‌ఫైర్ జరిగింది. జెడ్‌యూఎఫ్-జే గ్రూపునకు చెందిన ఇద్దరు మృతిచెందారు. చాలా అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 10 నిమిషాల పాటు కాల్చుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
Ramayana | తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బిజినెస్ రూ.54 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ.100 కోట్ల గ్రాస్ ,ఇది సాధ్యమేనా?
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
Sundar C | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

