MLA Malla Reddy | అయ్యప్ప స్వామి పడిపూజలో ఎమ్మెల్యే మల్లారెడ్డి
సాకేత్ గృహ సముదాయంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ పద్మ జగన్‌రెడ్డి తన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మేడ్చల్ రూరల్, నవంబర్ 15 : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధి గౌడవెల్లి గ్రామ శివారు సాకేత్ గృహ సముదాయంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ పద్మ జగన్‌రెడ్డి తన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి, విశ్రాంత కలెక్టర్ ఎం వీ రెడ్డి, మాజీ సర్పంచ్ జగన్‌రెడ్డి, నాయకులు భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, రణదీప్‌రెడ్డి, అయ్యప్ప స్వామి మాలదారకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
Telugu Youth | ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల ప్రతిభకు ప్రతిష్ఠాత్మక అవార్డు
Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

