బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 29, 2020 , 00:32:58

విగ్రహావిష్కరణకు ఆహ్వానం

విగ్రహావిష్కరణకు ఆహ్వానం

 వచ్చే నెల 7న సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ చౌరస్తాలో ఎల్బీనగర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నర్సింహ పైల్మాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి ఆహ్వానపత్రికను అందజేస్తున్న సరూర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు దర్పల్లి అశోక్‌, ఆకుల అరవింద్‌కుమార్‌, బేర బాలకిషన్‌, సిరిపురం రాజేశ్‌గౌడ్‌, నరేశ్‌గౌడ్‌, చప్పిడి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. - ఆర్కేపురం