పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ శనివారం కలర్ ఫుల్గా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్లో వివిధ రకాల ఫుడ్ కోర్టులు.
హస్తకళలు, చేనేత వస్ర్తాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. నింగిని తాకేలా.. ఎగిరిన విభిన్న ఆకృతుల గాలిపటాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.