కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించండి
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.
- మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
- కులకచర్ల మండలంలో జోరుగా ఇంటింటికీ ప్రచారం కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన పార్టీ నేతలు
కులకచర్ల, మే 5 : బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై పోరాడే అవకాశముందన్నారు. అందుకోసం పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో కులకచర్ల మాజీ ఎంపీటీసీ మాలె కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, బుచ్చయ్య, వెంకట్రాములు, చుక్కయ్య, బాలు, శ్రీశైలం, గ్రామస్తులు పాల్గొన్నారు.
పరిగిలో మాజీ ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం
పరిగి : పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం పరిగి మున్సిపాల్ కేంద్రంలోని 2వ వార్డులో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కారుగుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో పరిగి మున్సిపల్ చైర్పర్సన్ ముకుంద అశోక్, నాయకులు సురేందర్‌కుమార్, రవికుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

