దొంగ ఓట్లతోనే గెలిచావా..?
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని, ఆయన సైతం దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుపొందారా..? అని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రశ్నించారు. పరిగిలోని 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సమీనా తాహెర్ అలీకి మద్దతు పలుకుతూ స్వతంత్ర అభ్యర్థి నరేందర్ నామినేషన్ ఉపసంహరించుకుంటానని ప్రకటించి మహేశ్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు.
- ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి, ఫిబ్రవరి 1 : మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని, ఆయన సైతం దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుపొందారా..? అని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రశ్నించారు. పరిగిలోని 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సమీనా తాహెర్ అలీకి మద్దతు పలుకుతూ స్వతంత్ర అభ్యర్థి నరేందర్ నామినేషన్ ఉపసంహరించుకుంటానని ప్రకటించి మహేశ్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న ఓట్లే ప్రస్తుతం ఉన్నాయని, అలాంటప్పుడు రామ్మోహన్‌రెడ్డి సైతం దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచారా..? అని ప్రశ్నించారు. పరిగి మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ బీఆర్ఎస్ గెలుస్తుందా..? అని ఎమ్మెల్యే సవాల్ విసిరారని, ఏ పార్టీ ఎన్ని కౌన్సిలర్లను గెలుస్తుందో 13వ తేదీన తెలుస్తుందని, అప్పుడు తప్పకుండా తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు మద్దతు ప్రకటించారని, మున్సిపల్ ఎన్నిక ల్లోనూ పరిగిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్ మహమూద్‌అలీ, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

