సర్‌ను పారదర్మకంగా చేపట్టాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కౌకుంట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డితో కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బూత్ స్థాయి అధికారికి అందజేశారు.
- మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితారెడ్డి
- కౌకుంట్లలో తనయుడు కార్తిక్‌రెడ్డితో కలిసి సర్ ఫారాలు నింపి బీఎల్వోకు అందజేత
చేవెళ్ల రూరల్, జూలై 20 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కౌకుంట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డితో కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బూత్ స్థాయి అధికారికి అందజేశారు. అనంతరం ఆమె గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి సర్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఎన్యూమరేషన్ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఓటరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి గడువులోగా సమర్పించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌకుంట్ల సర్పంచ్ మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌గౌడ్, అంతారం మాజీ సర్పంచ్ సులోచనాఅంజన్గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రాము, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

