Chevella : పోడు భూములపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.. సీఎస్ సోమేశ్‌కుమార్

షాబాద్ : పోడు భూములపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం పోడు భూములపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, డివిజన్, జిల్లా స్థాయిలో టీంలను ఏర్పాటు చేసి అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అఖిలపక్ష సమావేశం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని తెలిపారు.
తమ సూచనల మేరకు ముందుకు వెళ్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అటవీశాఖ అధికారి జానకీరామ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

