Amangal : సూర సముద్రాన్ని పర్యాటక్షేత్రంగా తీర్చిదిద్దుతాం..

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణ సమీపంలో ఉన్న సురసముద్రం పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దు తామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సురసముద్రం చెరువు నిండటంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అలుగు వద్ద గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని సురసముద్రం చెరువును రాష్ట్ర ప్రభుత్వం మీని ట్యాంక్‌బండ్‌గా గుర్తించందని ఆయన చెప్పారు. ఇప్పటికే సురముద్రం చెరువు మీనిట్యాంక్బండ్ సుందరీకరణ పనులు ప్రారంభం అయినట్లు గుర్తు చేశారు. గతేడాది నుంచి వర్షాల కారణంగా పనుల్లో కొంత అలసత్వం ఏర్పడిందన్నారు.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానల వల్ల నియోజకవర్గంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారడంతో మత్తడులు దుంకుతుడటం రైతన్నలకు శుభసూచకం అన్నారు. గ్రామాల్లో ముఖ్యంగా మట్టి మిద్దేల్లో ప్రజలు నివాసాలు ఉండకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

