Rowdy sheeter murder | మైలారుదేవుపల్లిలో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు
మైలారుదేవుపల్లిలో మరో దారుణ హత్య జరిగింది. పల్లె చెరువు రోడ్డులో గురువారం తెల్లవారు జామున ఖాజా సోహెల్ అనే రౌడీ షీటర్ ను దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసి పారిపోయారు.
రాజేంద్రనగర్ : మైలారుదేవుపల్లిలో మరో దారుణ హత్య జరిగింది. పల్లె చెరువు రోడ్డులో గురువారం తెల్లవారు జామున ఖాజా సోహెల్ అనే రౌడీ షీటర్ ను దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసి పారిపోయారు. హత్య కు గురైన యువకుడు అబ్దుల్ రహూప్ గా గుర్తించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇదే ప్రాంతంలో హత్య జరిగి 12 గంటలు అయినా గడవకముందే నడిరోడ్డుపై మరో యువకుడి దారుణ హత్యకు గురవడంతో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు గస్తీని పెంచి శాంతి భద్రతలను కాపాడాలని కోరుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

