ఇంటర్ పరీక్షలు దగ్గర పడ్డాయి. విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎలా చదవాలి..? ఎలా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలన్నదే విద్యార్థుల తపన. విద్యార్థులకు సహాయపడేందుకు ‘నిపుణ’ తన వంతు సాయంగా ఇంటర్ పరీక్షలకు ప్రత్యేకంగా మాదిరి ప్రశ్నలను అందిస్తున్నది.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు