Apps:
Follow us on:

సీఎం రేవంత్‌తో బాలకృష్ణ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డిని సినీ నటుడు బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి వెళ్లిన ఆయన కొద్దిసేపు మాట్లాడారు.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ