వాట్ ఏ సీన్: ఓటేసేందుకు వెళ్లే ముందు గ్యాస్ సిలిండర్‌కు దండంపెడుతున్న మహిళలు కొవిడ్ రూల్స్: కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కరీంనగర్ కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ ప్రజాస్వామ్యంపై గౌరవం: ఓటేసేందుకు వీల్‌చైర్‌లో వస్తున్న వృద్ధులు.. పకడ్బందీ నిఘా: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పహారా కాస్తున్న కేంద్ర బలగాలు.. ఓట్ల పండుగ: కుటుంబ సమేతంగా వచ్చి ఓటేసిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి