ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Nov 08, 2020 , 01:53:42

‘నల్ల’కు సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం

‘నల్ల’కు సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం

పెద్దపల్లి కల్చరల్‌: నల్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా శనివారం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లో కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భం గా వారికి నల్ల మనోహర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.