విద్యార్థుల్లో భాష, సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించడానికి చింతోజు బ్రహ్మయ్య- బాల మణి మెమోరియల్ ఎడ్యుకేషనల్, ఛారిటబుల్ ట్రస్ట్ బాల ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నది. 2020, 2021, 2022 సంవత్సరాలలో వెలువడిన తెలుగు రాష్ర్టాల్లోని బడి పిల్లల (విద్యార్థుల) రచనలకు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందించనున్నాం. ఆసక్తి గలవారు తమ రచనలను ఐదు ప్రతులను రిజిష్టర్ పోస్టు లేదా పార్సిల్ ద్వారానే అక్టోబర్ 30లోగా పంపగలరు. మరిన్ని వివరాలకు..
జి.అశోక్
9849649101
రచనలు పంపాల్సిన చిరునామా
చింతోజు నారాయణ, పీపుల్స్హాస్పిటల్, మెయిన్‌రోడ్,
ముస్తాబాద్-505404,రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ.