Space | పాలపుంత మధ్య నుంచి వింత సిగ్నల్స్.. ఇలాంటివి చూడలేదన్న సైంటిస్టులు
Space | అంతరిక్షంలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందుకే సైంటిస్టులకు రోదసి అంటే విపరీతమైన ఆసక్తి. తాజాగా అంతరిక్షంలో కొన్ని సిగ్నల్స్‌ను వ్యోమగాములు కనుగొన్నారు.

సిడ్నీ: అంతరిక్షంలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందుకే సైంటిస్టులకు రోదసి అంటే విపరీతమైన ఆసక్తి. తాజాగా అంతరిక్షంలో కొన్ని సిగ్నల్స్‌ను వ్యోమగాములు కనుగొన్నారు. ఇవి మన పాలపుంత మధ్య భాగం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ఈ రేడియో తరంగాలు మానవులు ఇప్పటి వరకూ చూసిన ఏ విధానాన్ని అనుసరించడం లేదని తెలుస్తోంది.
ఏదైనా మనకు తెలియని అంతరిక్ష పదార్థం నుంచి ఇవి ఉత్పత్తి అయ్యాయా? అని సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ వెల్లడించింది. ‘‘ఈ తరంగాల్లో ఉన్న ఒక ముఖ్యమైన భేదం ఏంటంటే.. వీటిలో పోలరైజేషన్ చాలా ఎక్కువగా ఉంది’’ అని వర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

