NRI | స్పెయిన్లో తెలంగాణ విద్యార్థి మృతి
NRI | వేలెన్సియా నగరంలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న గీట్ల సాయి అఖిల్ రెడ్డి(30) ఆదివారం రాత్రి భవనం పైనుండి పడి మృతి చెందాడు.
NRI | స్పెయిన్లో(Spain) తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. వేలెన్సియా నగరంలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న గీట్ల సాయి అఖిల్ రెడ్డి(30) ఆదివారం రాత్రి భవనం పైనుండి పడి మృతి చెందాడు. సాయి అఖిల్ రెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామం. ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులకు అని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రలు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Suicide | సర్ జాబితాలో పేరు లేదని మనస్తాపం.. జైలుకు పంపుతారన్న భయంతో ఆత్మహత్య!
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPE Director | ఐపీఈ డైరెక్టర్గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

