London BRS | లండన్లో వరంగల్ రైతు సంగ్రామ సభ పోస్టర్ ఆవిష్కరణ
London BRS | వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై యూకే నాయకులు పిలుపునిచ్చారు.
లండన్ : వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై యూకే ( BRS London ) నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతు సంగ్రామ సభ పోస్టర్ ( Poster ) ను లండన్లో ఆవిష్కరించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి( Naveen Reddy ) మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రైతుల్ని మోసం చేసిందని ఆరోపించారు. రైతుల పంటలను కొనుగోలు చేయడంలో, రైతు భరోసాలో, రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమయ్యిందన్నారు.
రైతులు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హరి గౌడ్, రవి రెటీనేని, సత్య చిలుముల, రవి పులుసు, అంజన్ రావు, పవన్ కళ్యాణ్, తరుణ్ లునావత్,అజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

