శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ‘రాగావధానం’
రాగావధానం | మన సంస్కృతికి మూలస్తంభాలైన లలితకళలకు సముచిత స్థానం కల్పిస్తూ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ ఆధ్వర్యంలో ఒక అద్వితీయ సంగీత అవధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్ : మన సంస్కృతికి మూలస్తంభాలైన లలితకళలకు సముచిత స్థానం కల్పిస్తూ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ ఆధ్వర్యంలో ఒక అద్వితీయ సంగీత అవధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తెలుగువారికి సుపరిచితమైన అవధాన ప్రక్రియను శాస్త్రీయ సంగీతంతో మేళవించి వివిధ సినీ/భక్తి/లలిత గీతాలతో రాగ, తాళ, రస విన్యాసాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన వినూత్న ప్రయోగానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి సంగీత ప్రియులకు సాదర ఆహ్వానం పలుకుతున్నది.
గాన విద్యా ప్రవీణ, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కార విజేత, విద్వాన్ జి వి ప్రభాకర్ గారిచే ‘రాగావధానం’ కార్యక్రమం చేపడుతున్నది.
తేదీ: 18/04/2021, ఆదివారం సమయం: 11:30am SGT, 9am IST వేదిక: జూమ్ అంతర్జాలం కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు: YouTube:https://youtube.com/c/SriSamskruthikaKalasaradhi
Facebook: https://www.facebook.com/SriSamskrutikaKalasaradhi లింక్లో చూడవచ్చని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

