టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలానికి మంత్రి కేటీఆర్ అభినందన
తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ కోసం దశాబ్దానికి పైగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. యూకే పర్యటనలో భాగంగా మూడు రోజులుగా వివిధ వ్యాపార వాణిజ్య వర్గాలతో సమావేశమవుతూ బిజీ బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్.. శనివారం అనిల్ కూర్మాచలం ఇంటికి వెళ్లారు. అనిల్ కూర్మాచలం కుటుంబ సభ్యులు కేటీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు.

లండన్ కేంద్రంగా దశాబ్దకాలంగా తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల వివరాలను కేటీఆర్‌కు అనిల్ కూర్మాచలం వివరించారు. తెలంగాణ బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్‌కు అనిల్ కూర్మాచలం కూతురు నిత్య లేఖ రాయగా, క్వీన్ నుంచి ఆమెకు ప్రశంసలందాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. నిత్యను అభినందించారు. ప్రాంతం, దేశం ఏదైనా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులే అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?