స్నితిక్ అభిమానానికి కేటీఆర్ ఫిదా
హైదరాబాద్ : స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఓ బాలుడి నుంచి ఘన స్వాగతం లభించింది. జ్యూరిచ్ నగరానికి చేరుకున్న కేటీఆర్కు స్నితిక్ అనే బాలుడు స్వాగతం పలికాడు. తనపై స్నితిక్కు ఉన్న అభిమానం పట్ల కేటీఆర్ ఫిదా అయిపోయాడు. దీంతో ఆ అబ్బాయితో కేటీఆర్ సెల్ఫీ దిగి కానుకగా అందించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు కోసం మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు స్విట్జర్లాండ్ టీఆర్ఎస్ టీం గందె శ్రీధర్, అనిల్ జాల, కృష్ణారెడ్డి, అల్లు, తిరుపతి పత్తిపాక, పద్మజా రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

