Kasarla Nagender Reddy | ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ కప్: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల
Kasarla Nagender Reddy | టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధిని గురించి తెలియజేయడంతోపాటు కేసీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సరైన మాధ్యమంగా క్రికెట్ టోర్నమెంట్ను ఎన్నుకునామని ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి చెప్పారు.
మెల్బోర్న్: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధిని గురించి తెలియజేయడంతోపాటు కేసీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సరైన మాధ్యమంగా క్రికెట్ టోర్నమెంట్ను ఎన్నుకునామని ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి చెప్పారు.
ఈ కేసీఆర్ కప్ టోర్నమెంటులో భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాల వారు పాల్గొంటారని, తద్వారా కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండా NRI లు అందరికీ చేరుతుందని నాగేందర్రెడ్డి తెలిపారు. అందుకే తాము క్రికెట్ టోర్నమెంట్ను ఎంచుకున్నామన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ముక్త భారత్ దిశగా ప్రజల ఆలోచన ఉందని, ఇది కేసీఆర్ ద్వారానే సాధ్యమని దేశ ప్రజలు నమ్ముతున్నారని విక్టోరియా స్టేట్ కన్వీనర్ ఉప్పు సాయిరాం తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

