BRS USA | కేసీఆర్ క్యాంపు ఆఫీసుపై దాడిని ఖండిస్తూ టైమ్స్ స్క్వేర్ వద్ద నిరసన..!
BRS USA : తెలంగాణ ప్రదాత కేసీఆర్(KCR) క్యాంప్ కార్యాలయంపై దాడిని బీర్ఎస్ యూఎస్ఏ(BRS USA) శ్రేణులు ఖండించాయి. న్యూయార్కులోని టైమ్స్ స్క్వేర్ వద్ద బీఆర్ఎస్ యూఎస్ఏ నాయకులు నిరసన తెలిపారు.
BRS USA : తెలంగాణ ప్రదాత కేసీఆర్(KCR) క్యాంప్ కార్యాలయంపై దాడిని బీర్ఎస్ యూఎస్ఏ(BRS USA) శ్రేణులు ఖండించాయి. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. గజ్వేల్‌లోని గులాబీ అధినేత క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీ మూకలు దాడి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూయార్కులోని టైమ్స్ స్క్వేర్ వద్ద నాయకులు నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు మహేష్ బిగాల, మహేష్ తన్నీరు, డా. యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, రవిందర్ దొన్నపనేని, నర్సింహరావు నాగులవంచ, భాస్కర్ పిన్న, రజనీకాంత్ కొసనం, కిషోర్ రెడ్డి, కొండల్ పొలసాని, శ్రీనివాస్ రెడ్డి జక్కిరెడ్డి, రిషి, సంతోష్ రోకండ్ల, ప్రవీణ్ రెడ్డి, బుచిబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత కొలంబియా యూనివర్సిటీలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెజిడెంట్ కేటీఆర్ ఉపన్యాస కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- BRS NRI
- BRS USA
- KCR
- Mahesh bigala
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

