BRS Party | ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం
BRS Party | బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27న విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు.
అమెరికాలో ప్రత్యక్షంగా పాల్గొననున్న భారాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల
BRS Party | బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27న విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులు వారి వారి దేశాలలో ఘనంగా జెండా పండగ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ సంవత్సరం జరిగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు అమెరికాలో ప్రత్యక్షంగా హాజరు అవుతున్నట్టు తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నారైలను ఏకం చేస్తామని మహేష్ బిగాల స్పష్టం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?