KCR | హైదరాబాద్, నంది నగర్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల తరఫున కేసీఆర్‌కు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Amelia Kerr | టీ20ల్లో ముంబై స్టార్ విధ్వంసం.. 59 బంతుల్లోనే సెంచరీ..!
Mahabubabad | ఉన్నత చదువుల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి.. అమెరికాలో మహబూబాబాద్ యువతులు మృతి
Tanuja | బిగ్ బాస్ తర్వాత కూడా మనసులు గెలుస్తున్న తనూజ .. మంచి మనసుకి హ్యాట్సాఫ్
Vijay | విజయ్‌ని చుట్టు ముట్టిన అభిమానులు.. ఒక్కసారిగా కింద పడిపోవడంతో..