ఐర్లాండ్‌లో ఘనంగా తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
ఎన్నారై | ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు (Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను సంబురంగా నిర్వహించారు.

ఐర్లాండ్ : ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు (Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను సంబురంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 30 మంది వలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని కన్నువ పంవగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 250 మంది హాజరయ్యారు.
ఆడబిడ్డలు బతుకమ్మ, దాండియా ఆటలతో తెలంగాణ పూల పండుగను సంబురంగా జరుపుకున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మలను పేర్చి ప్రతి ఆడపడుచులకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేసారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

