Bathukamma |టొరంటోలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma| తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పన్నెండు వందల మంది కెనడా తెలంగాణ వాసులు స్థానిక కన్వెన్షన్ సెంటర్లో ఆరుఫీట్ల ఎత్తైన బతుకమ్మను పేర్చి , ఆట పాటలతో వేడుకలను ఉల్లాసంగా జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్ ఈద, సభ్యులు దీప గజవాడ నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు. సంబరాలకు సహకరించిన సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు.
ఆరు గంటలపాటు మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడి ఊరేగింపు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమములో బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి మాది, ట్రెజరర్ నవీన్ ఆకుల, కార్యవర్గసభ్యు లు, గిరిధర్ క్రోవిడి, ఉదయ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి , బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యు లు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాశ్ చిట్యాల, మనోజ్ రెడ్డి, సంస్థ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి, శ్రీనాథ్ కుందూరి పాల్గొన్నారు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

