e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News తెలంగాణ ఘనకీర్తిని చాటిన బతుకమ్మ: మహేష్‌ బిగాల

తెలంగాణ ఘనకీర్తిని చాటిన బతుకమ్మ: మహేష్‌ బిగాల

హైదరాబాద్‌: దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ దివ్యరూపాన్ని ప్రదర్శించడంపై టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల హర్షం వ్యక్తంచేశారు. పూలపండుగ బతుకమ్మ.. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రపంచం నలుదిశలా ఎలుగెత్తి చాటుతున్నదని చెప్పారు. దేశవిదేశాల్లో బతుకమ్మ ఘనకీర్తిని చాటిందన్నారు. ప్రసిద్ధ వాణిజ్య, పర్యాటక కేంద్రం, ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన దుబాయిలోని బుర్జ్‌ ఖలీఫా వేదికగా మన బతుకమ్మ ప్రదర్శన తెలంగాణ సంస్కృతి విశిష్ఠతను చాటిందని ఆనందం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ ప్రదర్శన జరిగిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement