Anganwadi Centers | అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాసోత్సవం ప్రారంభం
Anganwadi Centers | రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం నుంచి పోషణ్ మాసాత్సోతవాలు ఘనంగా ప్రారంభమైంది.
కోల్ సిటీ : రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ( Anganwadi Centers ) శనివారం నుంచి పోషణ్ మాసాత్సోతవాలు ( Poshan Maasostavam ) ఘనంగా ప్రారంభమైంది. గోదావరిఖని పరశురాంనగర్- 1 ఏరియాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు సామూహిక అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాలు చేసి పౌష్టికాహారం పంపిణీ చేశారు. చిరుధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, కూరగాయలు ప్రదర్శించారు.
వైవిధ్య భరితమైన ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. రోజువారీ భోజనంలో ఆకు కూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సమతుల్య ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎం. నిర్మల, పీ. శ్రీలత, హెల్పర్ తిరుమల, మహిళలు, గర్భిణులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

