బీఆర్ఎస్ పార్టీ 25ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జూన్ 1, 2025 న అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే, ఒకవైపు అన్ని ఏర్పాట్లను అమెరికాలో పర్వేక్షితున్న మహేష్ బిగాల మాట్లాడుతూ ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది, ఇది పూర్తిగా రాజకీయముగా ఎదుర్కోలేక అమెరికాలో పెద్ద ఎత్తున వస్తున్న స్పందన చూడలేక పట్టు బట్టి మరి ఏసీబీ నోటీసులను పంపడం వెనక రాజీకీయా కుట్ర మాత్రమే అన్నారు .
చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేటీర్ గారు కచ్చితంగా ఏసీబీకి సహకరిస్తానన్నారు, ఏ కుట్రల వాళ్ళ కాంగ్రెస్ కి ఒరిగిదేమి లేదు అన్నారు, బీఆర్ఎస్ పార్టీగి ఇంకా ప్రజలలో ఆదరణ లబిష్టుంధాన్ని తెల్నగన సమాజం అన్ని గమనిస్తుంది అని అన్నారు అలాగే ఇంకా మరింత ఉత్సహముతో డల్లాస్ లో జూన్ ౧ నాడు జరిగే సభలని విజయవంతం చేస్తామని మహేష్ బిగాల అన్నారు