IIT Mandi Recruitment 2023 | జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ (Junior Laboratory Assistant) పోస్టుల భర్తీకి హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం మండీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITM) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ + ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 17 పోస్టులు
పోస్టు : జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్
అర్హతలు: టెన్త్ + ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500; ఓబీసీ రూ.400; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.300
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
చివరి తేదీ: ఏప్రిల్ 21
వెబ్సైట్ : http://www.iitmandi.ac.in