BSFలో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు
BSF | కేంద్ర హోశాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ ట్రేడ్లలో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ: కేంద్ర హోశాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ ట్రేడ్లలో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు వచ్చే నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2651 పోస్టులను భర్తీ చేస్తున్నది. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 2651
ఇందులో సీటీ కోబ్లర్ 88, టైలర్ 47, కుక్ 897, వాటర్ క్యారియర్ 510, వాషర్ మ్యాన్ 338, బార్బర్ 123, స్వీపర్ 617, కార్పెంటర్ 13, పెయింటర్ 3, ఎలక్ట్రిషియన్ 4, డ్రాట్స్‌మెన్ 1, వెయిటర్ 6, మాలి 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు పదో తరగతి పాసై సంబంధిత రంగంలో అనుభవం లేదా ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్: rectt.bsf.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

