అలహాబాద్ హైకోర్టు ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 411
పోస్టులు: రివ్యూ ఆఫీసర్-46, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్-350, కంప్యూటర్ అసిస్టెంట్-15 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 16
వెబ్సైట్: www.allahabadhighcourt.in