కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన సులువే
విద్యార్థులు కష్టపడి చదివితే సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలనూ పరిశీలించారు. అనంతరం వివిధ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పలు సూచనలు
లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
విద్యానగర్, మే 29 : విద్యార్థులు కష్టపడి చదివితే సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలనూ పరిశీలించారు. అనంతరం వివిధ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. సమయాన్ని వృథా చేయకుండా ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
లక్ష్యం చేరుకునేదాకా చదువుతూనే ఉండాలన్నారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, ప్రణాళిక ప్రకారం చదువుకొని అన్ని విషయాల్లో పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. లైబ్రరీలను ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

