Kotagiri | తెలంగాణ భవన్కు తరలిన ఉమ్మడి కోటగిరి బీఆర్ఎస్ శ్రేణులు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట యువ నాయకుడు మొరిల్ శ్రీనివాస రావు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
Kotagiri | కోటగిరి, జూలై 20 : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట యువ నాయకుడు మొరిల్ శ్రీనివాస రావు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
ఉమ్మడి కోటగిరి మండలం నుండి 60 వాహనాలలో ప్రతీ పల్లె నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తెలంగాణ భవన్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు మోరే కిషన్, డాక్టర్ హకీమ్, తేళ్ల రవికుమార్, సూదం నవీన్ , సమీర్, సయ్యద్ ఫారుక్, దేవేందర్, శ్రీనివాస్ గౌడ్, మోరే గౌతమ్, నజీర్, కప్ప సంతోష్, సందీప్ , ఆరీఫ్, ఏజాజ్ , అజ్మీర్ కిషన్, రాజు, విజయ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

