ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు బీజేపీ శాసనసభ సభ్యులు గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డిలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు.