అయోధ్యకు సైకిల్ సవారి
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన 11 మంది యువకులు సైకిళ్లపై అయోధ్యకు బయల్దేరారు. వారి ర్యాలీ పిట్లం గ్రామానికి మంగళవారం చేరుకున్నది.
పిట్లం, డిసెంబర్ 26: కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన 11 మంది యువకులు సైకిళ్లపై అయోధ్యకు బయల్దేరారు. వారి ర్యాలీ పిట్లం గ్రామానికి మంగళవారం చేరుకున్నది. పిట్లం గ్రామానికి చెందిన యువకులు బొమ్మల దేవేందర్, దేమె అరవింద్ వారికి పండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. 21 రోజుల పాటు సైకిల్ యాత్ర చేపట్టి అయోధ్యకు చేరుకుంటామని యాత్రికులు అజయ్‌శర్మ, విజయ్‌శర్మ, ఉదయ్‌శర్మ, సాయినాథ్, భువనేశ్, ఆమేశ్, జగదీశ్, విష్ణు, అభిషేక్, హన్మంతు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

