బాలలకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో అధికారులు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించడంతోపాటు తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగోనేందుకు ఏటా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, వీధి బాలలు కుండా చేయడం, భిక్షాటన చేసే బాలలు లేకుండా చూడడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. అందులో భాగంగానే మహిళా, శిశు సంక్షేమ, పోలీసులు,కార్మిక, శిశు సంరక్షణ శాఖ విభాగాలకు చెందిన అధికారులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ కింద జనవరిలో మూడు బృందాలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో 38 మంది బాలబాలికలకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతోపాటు
ఇతర రాషా ల్ర్ట బాల లను వారి ప్రాం తాల కు పంపించారు . పటిష్టంగా అమలు బడికి దూరమైన పిల్లలు, అనాథ పిల్లలు, బాలకార్మికులను గుర్తించేందుకు ఏడాదికి రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ముస్కాన్-10 కింద బాలబాలికలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిచడంతోపాటు వారికి
అక్షరజ్ఞానం కల్పించేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నది.
తప్పిపోయిన చిన్నారులు, వీధి బాలలు, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, అక్రమ రవాణాకు గురైన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సంవత్సరానికి రెండుసారు ్ల అన్నిప్రాం తాలో ్ల పర్యటించి బడిబయటి పిలల్ల ను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్, పునరావాసం కల్పించి, పాఠశాలలో చేర్పిస్తున్నారు. జనవరి 1నుంచి 31వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. కామా రెడ్డి జిల్లాలో జన వరి 1 నుంచి 31వ రకు నిర్వ హిం చిన ఆప రే షన్ ముస్కాన్ కార్య క్ర మంలో 38మం దిని గుర్తిం చారు. కామా రె డి,్డ బాను ్సవా డ , ఎలారె ్ల డి ్డ డివిజ న ల్ల వారీగా ఆయా శాఖల అధి కా రు లతో కలిసి మూడు బృందాలు తని ఖీలు నిర్వ హించాయి. ఆపరే షన్ ముస్కాన్ ద్వారా గుర్తించిన వారిలో ఏడు గురు బాలి కలు, 31 మంది బాలురు ఉన్నారు. యజమానులపై అధికారులు సులు నమోదు చేశారు. పిల్లలను పనిలో పెట్టు కుంటే బాల కా ర్మిక చట్టం కింద యజ మా ను లకు రెండు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు జరి మానా విధి స్తు న్నారు. దాడుల్లో పట్టు కున్న వారిని పాఠశాలలోచేర్పించడం తో పాటు వారి తల్లి దండ్రులకు అప్పగిం చారు.38మందిబాల బాలికల గుర్తింపు ఆరు కేసులు నమోదు చేశాం.. బాలలను పనిలో పెట్టుకోవడం చట్ట రీత్యా నేరం. జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు చేశాం. 38మంది చిన్నా రు లకు విముక్తి కల్పించాం. హోటళ్లు, దుకా ణాలు, పరి శ్ర మలు, ఇతర సంస్థల్లో పిల్ల లను పనిలో పెట్టు కుంటే డయల్ 100, 1098కు సమా చారం ఇవ్వాలి. బాల కార్మి కు లతో పని చేయించుకుంటే యజమానులపై చట్ట రీత్యా చర్యలు తీసు కుంటాం.