BRS Protest | ఎట్టకేలకు దామర చెరువు తూము సమస్యకు అధికారుల పరిష్కారం.. బీఆర్ఎస్ ఆందోళనతో దిగివచ్చిన అధికార యంత్రాంగం
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దామరచెరువు తూము షట్టర్ సమస్యను ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు బుధవారం దామరచెరువు దుస్థితిపై ఆందోళన చేపట్టి నిరసన చేపడుతుండడంతో ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించారు.
BRS Protest | కోటగిరి, ఆగస్టు 6 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దామరచెరువు తూము షట్టర్ సమస్యను ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు బుధవారం దామరచెరువు దుస్థితిపై ఆందోళన చేపట్టి నిరసన చేపడుతుండడంతో ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించారు. ఇరిగేషన్ డిఈ మొహమ్మద్ రఫీ, ఏఈ రవికుమార్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ సిబ్బంది, లష్కర్లు చెరువు వద్దకు చేరుకుని తూము షట్టర్ పరిశీలించారు. తూము లో కురుకపోయిన షెట్టర్ ను జేసీబీ యంత్రాలతో షట్టర్ బయటకు తీసి పనులు చేపట్టారు.
ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించి దామరచర్ల కురుకు పోయిన షట్టర్ పైకి లేపడంతో పాటు ఆయకట్టు రైతులకు సాగునీరు వచ్చేలా ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు జేసీబీ యంత్రాలతో ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించి తూము షట్టర్ సమస్యను పరిష్కరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో ఇరిగేషన్ అధికారులు దిగివచ్చారు . బీఆర్ఎస్ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

