ఎట్టకేలకు బోధన్ -మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ
రెండేండ్ల కిందట కరోనా సంక్షోభంలో రద్దయిన బోధన్-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలును పునరుద్ధరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ప్యాసింజర్ రైలును ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
బోధన్, ఏప్రిల్ 21: రెండేండ్ల కిందట కరోనా సంక్షోభంలో రద్దయిన బోధన్-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలును పునరుద్ధరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ప్యాసింజర్ రైలును ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా, 2019 రద్దయిన బోధన్-నిజామాబాద్ ప్యాసింజర్ పునరుద్ధరణ విషయం లో రైల్వేశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 25 నుంచి పునరుద్ధరించనున్న బోధన్-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు ఆ రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడలో బయలుదేరి.. అదే రోజు రాత్రి 10.25 గంటలకు బోధన్‌కు చేరుకుంటుంది. బోధన్ నుంచి మరునాడు ఉదయం 5.20 గంటలకు బయలుదేరి కామారెడ్డి, కాచిగూడ, షాద్‌నగర్‌ల మీదుగా మధ్యాహ్నం 1.45 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. 25,26 తేదీల్లో ఈ రైలు ఈ సమయాల్లో నడిచినప్పటికీ, ప్రతిరోజూ నడుపుతారా.. లేదా నాలుగు రోజులకొకసారి నడుపుతారా అన్న విషయమై స్పష్టత లేదు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

